ఐఫోన్ 15 iOS అప్‌గ్రేడ్.!
ఐఫోన్ 15 వినియోగదారులు కంపెనీ నుండి 5 ఏళ్ల పాటు OS అప్‌డేట్‌లను స్వీకరిస్తారని టిప్‌స్టర్ మిషాల్ రెహ్మాన్ వెల్లడించారు.ఇప్పటికే Google, Samsung తమ OS విధానాలలో మార్పులు చేసింది.దీనిప్రకారం పిక్సెల్ యూజర్లకు 7 ఏళ్ల పాటు అప్‌డేట్‌లను అందిస్తామని గూగుల్ హామీ ఇచ్చింది.
/rtv/media/media_files/2025/02/20/lC3GcXKJVbWXrFOrL2qQ.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-15T180313.572.jpg)