Apple iPhone: యాపిల్ లవర్స్‌కి గుడ్‌న్యూస్..ఐఫోన్-15 లాంచ్ డేట్, టైమ్ తెలిసిపోయిందోచ్!
యాపిల్ తన రానున్న గ్లోబల్ ప్రోడక్ట్ లాంచ్ ఈవెంట్‌ని అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 12న భారత్ కాలమానం ప్రకారం రాత్రి 10 గంటల 30 నిమిషాలకు షెడ్యూల్ చేస్తున్నారు. “వండర్లస్ట్” అని పిలవబడే ఈవెంట్.. యాపిల్ పార్క్ క్యాంపస్ నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.ఐఫోన్‌తో పాటు ఈ ఈవెంట్లోనే వాచ్-9 సిరీస్‌ను అలాగే వాచ్ అల్ట్రా-2ను లాంచ్ చేయనుందని తెలుస్తోంది.