Apple Cider Vinegar: ఖాళీ కడుపుతో ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే మంచిదేనా?
ఆపిల్ సైడర్ వెనిగర్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఇందులో యాంటీమైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ప్రమాదకరమైన బ్యాక్టీరియా నుంచి శరీరాన్ని రక్షించడానికి పనిచేస్తుంది. ప్రతిరోజూ ఆపిల్ సైడర్ వెనిగర్ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.