BREAKING: చంద్రబాబు బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్
స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. సీఐడీ, చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనలు వినిపించారు. విచారణ అనంతరం చంద్రబాబు బెయిల్ పిటిషన్పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.