AP NEWS: ఏపీ సచివాలయ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త!
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, ఏపీ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల కోసం చేనేత వస్త్రాలపై 50% డిస్కౌంట్ సేల్ ప్రారంభమైంది. గురువారం, వెలగపూడిలోని ఆప్కో షోరూమ్‌లో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఎమ్మెల్యే బండారు శ్రావణితో మంత్రి సవిత ప్రారంభించారు.