Nagababu: నాగబాబుకు రూ.59 కోట్ల ఆస్తి, బెంజ్ కారు.. చిరు, పవన్ దగ్గర అప్పు.. అఫిడవిట్ లో ఆసక్తికర విషయాలు!
నాగబాబు తన ఆస్తులు, అప్పుల వివరాలు పేర్కొన్నారు. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు ఏమి లేవని పేర్కొన్నారు. ఆస్తులు 59 కోట్లు ఉండగా..చిరంజీవి నుంచి 28,48,871 రూపాయలు, పవన్ కల్యాణ్ నుంచి రూ. 6.9 లక్షల అప్పు తీసుకున్నట్టు చెప్పారు.