Liquor Workers: టీడీపీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్రస్థాయి సమావేశం
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు టీడీపీ కార్యాయంలో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. మద్యం అమ్మకాలు ప్రభుత్వమే నిర్వహిస్తుండటంతో దాదాపు 1 లక్షా 75 వేల మంది లిక్కర్ వర్కర్స్ రోడ్డున పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
/rtv/media/media_library/6c16e2c6cd4076baff96b35f47de7dd9aec45853fb28c60ec37eaa54dd531de9.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/ap-Liquor-Workers-Union-jpg.webp)