ఆంధ్రప్రదేశ్Sharmila: అప్పుడు కేసీఆర్.. ఇప్పుడు జగన్.. షర్మిల సంచలన వ్యాఖ్యలు మహిళ కదా అని తక్కువ చేసీ మాట్లాడొద్దని హెచ్చరించారు షర్మిల. అలా మీరనుకుంటే తెలంగాణలో ఒక నియంతను అధికారం నుండి దించానని కేసీఆర్ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. తనకు ఏపీ పుట్టిన ఇల్లు.. తెలంగాణ మెట్టినిల్లన్నారు. తాను 23 నుంచి జిల్లాల పర్యటన చేస్తానన్నారు. By V.J Reddy 21 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Sajjala : చంద్రబాబును సీఎం చేయాలనే.. షర్మిలకు సజ్జల కౌంటర్ జగన్ పై షర్మిల చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సజ్జల. చంద్రబాబును సీఎం చేసేందుకు షర్మిల ఆలోచిస్తుందని అన్నారు. చంద్రబాబుకు చివరి అస్త్రం షర్మిలనే అని అన్నారు. వైఎస్ అభిమానుల ఓట్లు చీలితే కొద్దిగా కలిసి వస్తుందనే ఆశతో చంద్రబాబు ఉన్నారని అన్నారు. By V.J Reddy 21 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Janasena : టార్గెట్ జగన్.. ప్రజల్లోకి పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీని గద్దె దించేందుకు జనసేన వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరు నుంచి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఏపీలో జిల్లాల పర్యటనలు చేపడుతారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఫిబ్రవరి నుంచి క్షేత్రస్థాయిలో సమావేశలు నిర్వహిస్తామని అన్నారు. By V.J Reddy 21 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Alla Ramakrishna: కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇటీవల వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ షర్మిల ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేస్తానని ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. By V.J Reddy 21 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Sharmila : సీఎం జగన్పై షర్మిల సంచలన వ్యాఖ్యలు జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు షర్మిల. చంద్రబాబు రూ. 2 లక్షల కోట్లు అప్పు చేస్తే జగన్ రూ.6.50 లక్షల కోట్లు అప్పు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా.. దోచుకోవడం.. దాచుకోవడమే అని అన్నారు. ఏపీకి ఇప్పటివరకు రాజధాని లేదని పేర్కొన్నారు. By V.J Reddy 21 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Chandrababu: చంద్రబాబు బెయిల్ రద్దు కేసు.. విచారణ వాయిదా స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను ఈరోజు విచారించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు 4 వారాల సమయం కావాలని చంద్రబాబు తరపు న్యాయవాది కోరగా.. తదుపరి విచారణను FEB 12కి వాయిదా వేసింది. By V.J Reddy 19 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్CM Jagan: సీఎం జగన్కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తన బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ వేసిన పిటిషన్ను కొట్టివేయాలని సీఎం జగన్ వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. జగన్ కేసుల విచారణ లేట్ ఎందుకు అవుతుందని సీబీఐని ప్రశ్నించింది. విచారణను ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేసింది. By V.J Reddy 19 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్CM Jagan: నిశ్చితార్థానికి వచ్చిన జగన్.. లైట్ తీసుకున్న షర్మిల షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థానికి సీఎం జగన్ ఆయన సతీమణి భారతి తో కలిసి వచ్చారు. షర్మిలను, అనిల్ ను జగన్ పిలవగా వారు రాలేదు. దీంతో బొకే ఇచ్చి వెనక్కి తిరిగి వెళ్లారు జగన్ దంపతులు. By V.J Reddy 18 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Kadapa : హీటెక్కిన పులివెందుల.. జగన్ కు పోటీగా వివేకా సతీమణి? రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందులలో సీఎం జగన్పై మాజీ మంత్రి వివేకా సతీమణి సౌభాగ్యమ్మ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి ఆమె పోటీ చేయనున్నట్లు సమాచారం. షర్మిల కాంగ్రెస్ లో చేరడంతో వివేకా కుటుంబ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. By V.J Reddy 18 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn