Job Mela in AP: నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీలో రేపు జాబ్ మేళా!
ఏపీలోని నిరుద్యోగులకు స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ శుభవార్త చెప్పింది. రేపు.. అంటే ఈ నెల 18న మరో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
ఏపీలోని నిరుద్యోగులకు స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ శుభవార్త చెప్పింది. రేపు.. అంటే ఈ నెల 18న మరో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
ఏపీలో ఈ నెల 16న మరో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ప్రకటించింది. ఈ జాబ్ మేళాను ధర్మవరంలో నిర్వహించనున్నారు.
ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. 10నుంచి పీజీ వరకూ చదివిన అభ్యర్థులకు 100 కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించనున్నట్లు కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. ఫిబ్రవరి 15న చిత్తూరులోని విజ్ఞానసుధ డిగ్రీ కాలేజీలో రీజినల్ జాబ్మేళా నిర్వహించనున్నారు.
ఏపీలో ఈ నెల 19న నంద్యాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ప్రకటనలో పేర్కొంది. ఈ జాబ్ మేళా ద్వారా వివిధ ప్రైవేట్ సంస్థల్లో మొత్తం 750 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ జాబ్ మేళా అవకాశం వినియోగించుకోండి. ఇందులో మీరు ఎంపికైతే నెలకు రూ.20వేల వరకు వేతనం అందుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి.