ఆంధ్రప్రదేశ్ AP Opinion Poll 2023: ఏపీలో జగన్ కు షాకిచ్చిన సర్వే... ఎన్ని సీట్లు తగ్గుతాయంటే? దేశవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ షురూ అయ్యింది. అన్ని రాజకీయ పార్టీలు తమ అస్త్రశస్త్రాలను రెడీ చేసుకుంటున్నాయి. ఏపీలో అధికార, విపక్షాల మధ్య వార్ మొదలైంది. ఈ నేపథ్యంలో ఇండియా టీవీ, సీఎన్ఎస్స్ సంస్థలు లోకసభ స్థానాలపై సర్వే నిర్వహించాయి. ఈ సర్వేలో సంచలన ఫలితాలు బయటకు వచ్చాయి. గత ఎన్నికల కంటే ఈసారి అధికార వైసీపీ సీట్ల శాతం తగ్గింది. అటు టీడీపీ కాస్త ఊరటనిచ్చేలా ఈ ఫలితాలు ఉన్నాయి. వైసీపీకి 46శాతం ఓట్లు రాగా..టీడీపీ 42శాతం ఓట్లు పోల్ అవుతాయంటూ సర్వే తెలిపింది. By Bhoomi 08 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn