YCP MLA: వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా?
ఈ ఐదేళ్లల్లో ఎన్నో బాధలు అనుభవించా అని అన్నారు నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్. కర్నూలులో ఎమ్మెల్యే మనవడి బర్త్‌డే వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే ఆర్థర్ సాయంత్రం లోపు రాజీనామా చేయాలని అక్కడి వైసీపీ కార్యకర్తలు ఆయనపై ఒత్తిడి చేస్తున్నారు.