ఆంధ్రప్రదేశ్ AP Politics : జగన్ పై దాడి కూటమి కుట్ర : కాకాణి సంచలన ఇంటర్వ్యూ కూటమి కుట్ర కారణంగానే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ఈ సమయంలో సీఎం జగన్ పై దాడి జరిగిందని ఆరోపించారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇలాంటి దాడులు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ధ్వజమెత్తారు. ఆర్టీవీతో కాకాణి ప్రత్యేకంగా మాట్లాడారు. By Nikhil 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP CM Jagan : రాయి దాడిపై స్పందించిన జగన్ దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదంతోనే తాను రాయి దాడిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నానని జగన్ అన్నారు. తన యాత్రకు వచ్చిన ఆదరణను చూసి తట్టుకోలేకే దాడి జరిగిందని ఆరోపించారు. రాయి దాడి తర్వాత తొలిసారిగ కృష్ణా జిల్లాలో ఆయన పర్యటిస్తున్నారు. By Nikhil 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu : చంద్రబాబుపై రాయితో దాడి..! ఏపీలో నేతలపై రాళ్ల దాడుల ఘటనలు సంచలనం రేపుతున్నాయి. తాజాగా విశాఖ జిల్లా గాజువాకలో టీడీపీ సభలో చంద్రబాబుపై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరి పరారు అయ్యాడు. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. By V.J Reddy 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Attack On Jagan: రంగంలోకి 6 స్పెషల్ టీమ్స్.. జగన్ పై దాడి కేసులో విచారణ ముమ్మరం సీఎంపై దాడి కేసులో విచారణ ముమ్మరం చేశారు పోలీసులు. 20 మంది సిబ్బందితో 6 ప్రత్యేక బృందాలు విచారణ ముమ్మరంగా సాగిస్తున్నాయి. ఇప్పటికే.. దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు వివరాలను సేకరించారు. By Nikhil 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ భగవంతుడి ఆశీస్సులతోనే బయటపడ్డాం.. దాడి చేయించింది ఆయనే: వెల్లంపల్లి సంచలనం జగన్ ను చంపే కుట్రలో భాగంగాన నిన్న ఆయనపై జరిగిన దాడి జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. జగన్ను చంపితే తప్ప అధికారం రాదని.. చంద్రబాబు, పవన్ అనుకున్నారని నిప్పులు చెరిగారు. హత్యాయత్నం జరిగితే టీడీపీ, జనసేన ట్రోల్స్ చేయడం బాధాకరమన్నారు. By Nikhil 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Attack on Jagan: జగన్ పై దాడి చేసిందెవరు?.. రంగంలోకి స్పెషల్ బ్రాంచ్! నిన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ పై జరిగిన దాడిని ఏపీ సర్కార్ సీరియన్ గా తీసుకుంది. దాడికి చేసిన వారిని గుర్తించే పనిలో పోలీసు శాఖ నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో దాడి జరిగిన ప్రాంతాన్ని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, ఇంటిలిజెన్స్ సిబ్బంది ఈ రోజు పరిశీలించారు. By Nikhil 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lokesh Vs Jagan: కొత్తగా ఏదైనా ట్రై చేయి జగన్: లోకేష్ సంచలన ట్వీట్ జగన్ పై నిన్న జరిగిన దాడి నేపథ్యంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో 'రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావ్? ఇంకెక్కడి నుంచి వస్తా తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చా! కొత్తగా ఏదైనా ట్రై చేయి జగన్!'.. అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. By Nikhil 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan health update: బస్సు యాత్రకు బ్రేక్! ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో గాయపడిన ఏపీ సీఎం జగన్ కు లోకల్ అనస్తీషియా ఇచ్చి మూడు కుట్లు వేసినట్లు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆయనకు కొంత విశ్రాంతి అవసరమన్నారు. దీంతో ఆదివారం జరగాల్సిన బస్సు యాత్రకు విరామం ప్రకటించారు. By srinivas 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మంగళగిరిలో చేనేత కార్మికులతో జగన్ ముఖాముఖి-LIVE టీడీపీ యువనేత నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ఈ రోజు వైసీపీ అధినేత, సీఎం జగన్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో ఉండే చేనేత కార్మికులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహిస్తున్నారు. By Nikhil 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn