Chandrababu: చంద్రబాబుకు బిగ్ షాక్.. ఈసీ చర్యలు!
AP: సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై నోటీసులు ఇచ్చిన సరైన వివరణ ఇవ్వకపోవడంతో చంద్రబాబుపై సీరియస్ అయ్యారు సీఈవో ముఖేష్ కుమార్ మీనా. చంద్రబాబుపై తదుపరి చర్యలు తీసుకోవాలంటూ ఈసీఐ ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్కు లేఖ రాశారు.