Antarctica: ప్రమాదంలో అంటార్కిటికా!
అంటార్కిటికా భూభాగంలో వ్యాపించిన H5N1 బర్డ్ ఫ్లూ వైరస్ ప్రమాదంగా వ్యాప్తిచెందుతుందని చిలీలోని కాథలిక్ యూనివర్శిటీ పరిశోధకురాలు ఫాబియోలా లియోన్ తెలిపారు
అంటార్కిటికా భూభాగంలో వ్యాపించిన H5N1 బర్డ్ ఫ్లూ వైరస్ ప్రమాదంగా వ్యాప్తిచెందుతుందని చిలీలోని కాథలిక్ యూనివర్శిటీ పరిశోధకురాలు ఫాబియోలా లియోన్ తెలిపారు
ఆర్కిటిక్, అంటార్కిటికాల్లో ఎల్లప్పుడూ మంచు ఉంటూనే ఉంటుంది. ఇక్కడ ఎప్పుడూ ఉష్ణోగ్రతలు మైనస్లలోనే ఉంటాయి. ఇదొక మంచు ఎడారి. ఫుల్ ఐస్ గ్లేసియర్స్ తో నిండి ఉండే ఈ ప్రాంతం ఇప్పుడు ప్రమాదంలో పడింది. రోజురోజుకూ మంచు ఫలకాలు కరిగిపోతుండడమే దీనికి కారణం.