Annapoorani Movie: నెట్‌ఫ్లిక్స్, జీ స్టూడియోస్ నుంచి ‘అన్నపూరణి’ సినిమా ఔట్.. కారణం ఇదే
నయనతారా హిరోయిన్‌గా నటించిన అన్నపూరాణి అనే చిత్రం హిందూ మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని పలు హిందూ గ్రూప్‌లు చిత్ర బృందంపై కేసు పెట్టాయి. ఈ చిత్రం వివాదస్పదం కావడంతో తాజాగా నెట్‌ఫ్లిక్స్, జీ స్టూడియోస్‌లు తమ ఫ్లాట్‌ఫాం నుంచి సినిమాను తొలగించాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/nayan-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/anna-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/nayan-1-jpg.webp)