ఆంధ్రప్రదేశ్యువకుని పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు! అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని ముగ్గురు యువకులు అల్తాఫ్ (19) అనే యువకుని పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. By Bhavana 07 Aug 2023 16:06 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn