Andhra Pradesh: వైసీపీ మరో బిగ్ షాక్.. 'గుడ్ బై' చెప్పిన ఎమ్మెల్యే..!
ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చారు గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు. పాలిటిక్స్‌కు గుడ్ బై చెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని సీఎం జగన్‌కు చెప్పేశారు రాంబాబు. వైసీపీ కార్యకర్తగా ఎన్నికల్లో సహకరిస్తానని అన్నారు.