Tripti Dimri: 'బాబీ-2' దొరికిందా భయ్యా..?
ప్రస్తుతం సోషల్ మీడియాలో యానిమల్ బజ్ ఎక్కువగా వినిపిస్తోంది. ఈ సినిమాలో రణబీర్ సరసన జోయా పాత్రలో నటించిన త్రిప్తి కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన 'బాబీ 2' అంటూ త్రిప్తి పేరే వినిపిస్తోంది.