ఏపీలో 1,896 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నేటినుంచే అప్లికేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పశు సంవర్థక శాఖలో భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలచేసింది. మొత్తం 1,896 పోస్ట్ ల కోసం నవంబర్ 20 నుంచి డిసెంబర్ 11 వరకూ అభ్యర్థులనుంచి దరఖాస్తులు స్వీకరించనుంది.