Anil Ravipudi: ఈసారి సంక్రాంతికి 'మెగాస్టార్'తో వస్తున్నాం: అనిల్ రావిపూడి
అనిల్ రావిపూడి 2026 సంక్రాంతికి చిరంజీవితో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కథను సిద్ధం చేస్తున్నారు. ఆదివారం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నా ఆయిన మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే సినిమాకు సంబంధించిన అన్ని వివరాలు తెలుపుతామన్నారు.