Anikha Surendran: అనిఖా క్యూట్ లుక్స్.. కురాళ్లు చూస్తే మతిపోవాల్సిందే
అనిఖా సురేంద్రన్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల ధనుస్ దర్శకత్వంలో జాబిలమ్మ ఇంత కోపమా సినిమాలో మెయిన్ లీడ్‌లో నటించింది. తాజాగా చిలక పచ్చని డ్రస్‌లో క్యూట్ లుక్స్‌తో ఉన్న ఫొటోలను షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.