Indus Appstore: గూగుల్ ప్లే స్టోర్ కి పోటీ.. ఫోన్ పే ఇండస్ యాప్ స్టోర్ వచ్చేసింది
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ వాడేవారందరికీ గూగుల్ ప్లే స్టోర్ గురించి తెలిసిందే. ఏ యాప్ కావాలన్నా ఇక్కడ నుంచే డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోన్ పే ‘ఇండస్ యాప్ స్టోర్’ తీసుకువచ్చింది. దీనితో గూగుల్ ప్లే స్టోర్ కి పోటీ ప్రారంభం అయిందని చెప్పవచ్చు.