IPL 2024: 8 గంటల జిమ్ వర్క్ అవుట్, 300 పుష్ అప్లు! వెస్టిండీస్ దిగ్గజం సూపర్ సిక్స్ వెనుక రహస్యం ఇదేనా?
ఈడెన్ గార్డెన్స్ మైదానంలో రస్సెల్ సిక్సర్ల వర్షం కురిపించడంతో కేకేఆర్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. కేకేఆర్ ఆటగాడు ఆండ్రీ రస్సెల్ సిక్సర్లు, ఫోర్లతో రెచ్చిపోయాడు. ఆండ్రీ 'బిగ్ హిట్టింగ్' సీక్రెట్ అన్లాక్ అయ్యింది. రస్సెల్ ఫిట్నెస్ రహస్యం తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి.