చంద్రబాబు, పవన్, లోకేశ్ ముగ్గురూ ఒకే స్కూల్ నుంచి వచ్చినట్లుంది: పెద్దిరెడ్డి!
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.చిత్తూరు జిల్లా పర్యటనలో పెద్దిరెడ్డిపై చంద్రబాబు ఫైర్ అయిన సంగతి తెలిసిందే. చంద్రబాబు పెద్దిరెడ్డిని నిలదీస్తూ ఏం పుంగనూరు పుడింగివా అంటూ బాబు పెద్దిరెడ్డిని నిలదీశారు. అంతే కాకుండా చంద్రబాబుని పుంగనూరులో అడుగు కూడా పెట్టనివ్వలేదు.