Vishaka: ప్రియురాలిపై విషప్రయోగం చేసిన ప్రియుడు అరెస్ట్..!
విశాఖలో ప్రియురాలిపై విషప్రయోగం చేసిన ప్రియుడు అరెస్ట్ అయ్యాడు. నర్సీపట్నంకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్లు రత్నమాధురి, శేఖర్ గత ఆరేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి ఇష్టం లేని ప్రియుడు ఆమెపై విషప్రయోగం చేశాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువతి మరణించిన విషయం తెలిసిందే.