డిస్ క్వాలిఫై చేస్తారా..ద*మ్ముంటే రమ్మనండి! Y S Jagan | RTV
డిస్ క్వాలిఫై చేస్తారా..ద*మ్ముంటే రమ్మనండి! Y S Jagan who is AP's Former Minister passes strong comments against the Government regarding their Disqualification Declaration| RTV
డిస్ క్వాలిఫై చేస్తారా..ద*మ్ముంటే రమ్మనండి! Y S Jagan who is AP's Former Minister passes strong comments against the Government regarding their Disqualification Declaration| RTV
కూటమి ప్రభుత్వంలో రికార్డు ! Pitapuram Ex.MLA Varm boasts of current TDP Government and its reforms undertaken to compensate the losses caused by the YCP Government earlier Record | RTV
ఉత్తరాంధ్రపై విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి పెత్తానం ఏంటని ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు. తాను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికను రూపొందిస్తే తిక్కలోడి పాలనలో అంతా రివర్స్ అయ్యిందన్నారు. ఈ రోజు రాజాంలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
సీఎం జగన్ పై దాడి జరిగిందో లేక జరిపించుకున్నారో ఎవరికి తెలుసని అన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. గతంలో కోడి కత్తి దాడి కూడా ఎన్నికల సమయంలో జరిగిందని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై విచారణ జరిగిన తర్వాతే మాట్లాడుతానని అన్నారు.
ప్రకాశం జిల్లా మార్కాపురంలోని సీఎం జగన్ సభలో ఓ యువకుడు హల్చల్ చేశాడు. సీసా పగలగొట్టుకొని సభావేదికవైపు పరుగులు పెట్టాడు. అప్రమత్తం అయిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకొన్నారు. మతి స్థిమితం లేక ఇలా చేశాడా? లేదంటే మద్యం మత్తులో ఇలా చేశాడా? తెలియాల్సి ఉంది.