Hanuma Vihari: కెప్టెన్సీ నుంచి హనుమ విహారి నిష్క్రమణ.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫైర్..
ఏపీ క్రికెట్ అసోసియేషన్ నుంచి భారత క్రికెటర్ హనుమ విహారి తప్పుకోవడంపై విపక్ష నేతలైన చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌లు స్పందించారు. వైసీపీ రాజకీయాలకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లొంగిపోవడంపై విమర్శలు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకి ఆయన్ని ఆహ్వానిస్తామని తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/hanuma-vihari-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Hanuma-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/hanuma-vihari-jpg.webp)