Ind Vs Eng: గిల్ తో అండర్సన్ గొడవ.. సిక్స్ వీడియో వైరల్!
ఇంగ్లాండ్ ప్లేయర్ జేమ్స్ అండర్సన్‌తో వివాదంపై భారత బ్యాటర్ శుభ్‌మన్ గిల్ స్పందించాడు. అతని బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన తర్వాత జరిగిన చాటింగ్ గురించి మాట్లాడటం బాగోదన్నాడు. తమ మధ్య ఏమీ జరిగిందనేది బయటకు చెప్పకుండా ఉంటేనే మంచిదని చెప్పాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-12T134710.044.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-08T212337.076-jpg.webp)