పంజాగుట్ట పీఎస్ కు యాంకర్ విష్ణుప్రియ | Vishnu Priya at Panjagutta Station | Betting Apps | RTV
బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్పై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. పంజాగుట్ట పీఎస్లో 11మందిపై కేసు నమోదు చేశారు. అందులో భాగంగా తాజాగా విష్ణుప్రియ, టేస్టీతేజకు పోలీసులు నోటీసులు పంపారు. ఈ రోజు సాయంత్రం విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.
షార్ట్ ఫిలిమ్స్ తో తన కెరియర్ మొదలు పెట్టిన యాంకర్ విష్ణు ప్రియా.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇటీవలే సోషల్ మీడియాలో తన హెల్త్ .. కెరియర్ డిస్టర్బ్ అంటూ షేర్ చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది.