Kavya Sri : యాంకర్ కావ్యశ్రీపై దాడి.. ఆ పార్టీ మాజీ ఎంపీ అనుచరుడే
రాజమండ్రిలో యాంకర్ అండ్ ఈవెంట్ ఆర్గనైజర్ కావ్యశ్రీపై తాజాగా దాడి జరిగింది. బాకీ డబ్బులు అడిగినందుకు కావ్య శ్రీ, తన తండ్రిపై వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ ముఖ్య అనుచరుడు దాడి చేశాడు. దీంతో కావ్యశ్రీ తండ్రి నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
/rtv/media/media_files/8bERqaHETYzxgfybeJz8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/FotoJet-72-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/chandrayan2-jpg.webp)