TDP-BJP: అనపర్తిలో పొత్తుల టిక్కెట్ పై గందరగోళం..!
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో పొత్తుల టిక్కెట్ పై గందరగోళం నెలకొంది. సీటు తిరిగి టీడీపీకి దక్కుతుందని నల్లమిల్లి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పోత్తుల్లో భాగంగా సీటు బీజేపీ అభ్యర్థి శివరామ కృష్ణంరాజుకి కేటాయించడంతో మార్పు ఎలా జరుగుతుందన్న ఉత్కంఠ కొనసాగుతుంది.