అనన్యతో డేటింగ్‌పై ఆదిత్య షాకింగ్ కామెంట్స్.. ఆ విషయం అడగొద్దంటూ
అనన్య పాండేతో డేటింగ్ ఇష్యూపై నటుడు ఆదిత్యరాయ్ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'కాఫీ విత్ కరణ్ సీజన్ 8' తాజా ఎపిసోడ్‌కు అటెండ్ అయిన ఆదిత్య.. నన్ను రహస్యాలు అడగొద్దు. అన్ని అబద్ధాలే చెబుతాను. మరో ప్రశ్న అడగాలంటూ టాపిక్ డైవర్ట్ చేశారు.