Ambani Wedding: కళ్ళు జిగేలుమనిపించేలా అంబానీ పెళ్లి ఊరేగింపు.. వీడియో వైరల్
ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి సంబరాలు అంబరానంటుతున్నాయి. అనంత్ - రాధికా మర్చంట్ వివాహం ఈరోజు రాత్రి 9.30కు అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ నేపథ్యంలో తాజాగా వరుడు అనంత్ అంబానీ విలాసవంతమైన కారులో జియో వరల్డ్ సెంటర్లోని వివాహ వేదికకు చేరుకున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-14T180326.349.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-12T174959.986.jpg)