Ambani's Wedding: 3 వేల వంటకాలు..1500 కోట్లు ఖర్చు..
మరో రెండు రోజుల్లో అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌ల పెళ్ళి జరగనుంది. ఇప్పటికే చాలా వేడుకలు జరిగిపోయాయి. శుభ్ వివాహ్ తో మొదలై 13న శుభ్ ఆశీర్వాద్ , 14న మంగళ్ ఉత్సవ్ ముగియనున్న వేడుకలకు అంబానీ ఫ్యామిలీ 1500 కోట్ల రపాయలు ఖర్చు పెట్టిందని సమాచారం.