Andhra Pradesh : ఎన్నికల వేళ రసవత్తరంగా అనంతపురం రాజకీయాలు
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల మీట్ మామూలుగా లేదు. ప్రతీజిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. టీడీపీ, జనసేన పొత్తులోకి బీజేపీ రావడంతో అనంతపురంలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణలు మారాయి. ఇక్కడ సీటు ఎవ్వరికి ఇవ్వాలే దాని మీద తెగ చర్చ జరుగుతోంది.