AP Govt: సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ .. రేపు ఖాతాలోకి రూ.6,200 కోట్లు
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రేపు అంటే 2025 మార్చి 21వ తేదీన రూ. 6 వేల 200 కోట్ల సీపీఎస్, జీపీఎఫ్, ఏపీజీఏఐ బకాయిలు చెల్లించాలని ఆర్థిక ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు.
/rtv/media/media_files/2025/05/02/teEsMY3jod0Yr5mWgBVJ.jpg)
/rtv/media/media_files/2025/03/20/JwXqNjiFpInVOmsAHscE.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-50-2-jpg.webp)