Latest News In TeluguTelangana : అమిత్ షా ఫేక్ వీడియో.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం అమిత్ షా ఫేక్ వీడియో ఘటనపై ఢిల్లీ పోలీసులు.. సీఎం రేవంత్‌ను, ఇతర కాంగ్రెస్ నేతలను ఈరోజు విచారణకు రావాలని రెండ్రోజుల క్రితం నోటీసులు పంపారు. అయితే సీఎం రేవంత్‌తో పాటు కాంగ్రెస్ నేతలు విచారణకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం 15 రోజుల టైం కావాలని అడిగారు. By B Aravind 01 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn