Viral Video : గాలిలో తృటిలో తప్పిన ఘోర విమాన ప్రమాదం!
ఆకాశంలో ఘోర విమాన ప్రమాదం తృటిలో తప్పింది.ల్యాండ్ అవుతున్న ఓ విమానం, టేకాఫ్ అవుతున్న మరో విమానం ఒక్కసారిగా ఢీకొట్టుకోబోయాయి. అమెరికాలోని న్యూయార్క్ లో సిరక్యూస్ హాన్ కాక్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఈ ఘటన జరిగింది.