America Warning: రష్యా, ఉత్తర కొరియాలకు అమెరికా వార్నింగ్..ఆయుధాల ఒప్పందం చేసుకున్నారో..!!
ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో కిమ్‌తో పుతిన్ భేటీ సైనిక ఒప్పందం దిశగా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఇరు దేశాలపై మరిన్ని ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది.