Amoeba: అమ్మో.. అమీబా.. 11 మంది ప్రాణాలు తీసింది..
పాకిస్థాన్‌లో మెదడును తినే అమీబా 11 మంది ప్రాణాలను బలిగొనడం కలకలం రేపుతుంది. గత రెండు వారాల్లో దీని బారినా పడి ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా మరొకరు మృతి చెందారు. ఈ ప్రాణాంతక అమీబా పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.