Ambati Rambabu: నీతులు 'పుష్ప'కేనా.. మీరు పాటించరా?: పవన్ పై అంబటి సంచలన పోస్ట్!
గేమ్ ఛేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతరం రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అభిమానులు మరణించారు. దీనిపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. నీతులు 'పుష్ఫ'కేనా.. మీరు పాటించరా? అంటూ ఇన్‌డైరెక్ట్‌గా పవన్‌పై సెటైర్ వేశారు. ఆ పోస్ట్ వైరల్‌గా మారింది.