Amarnath Yatra: అమర్నాథ్ యాత్రికులకు గుడ్న్యూస్.. ఇవాళ్టి నుంచే
అమర్నాథ్ వెళ్లాలని ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న భక్తులకు అమర్నాథ్ తీర్థక్షేత్ర బోర్డు గుడ్న్యూస్ చెప్పింది. ఈసారి యాత్ర ఆషాఢ మాసం కృష్ణపక్ష అష్టమి తిథి సందర్భంగా ప్రారంభం అవుతుంది. యాత్రకు వెళ్లే భక్తులు రిజిస్ట్రేషన్లు తేదీలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.