Drugs Case: డ్రగ్స్ కేసులో నటి రకుల్ సోదరుడు అరెస్ట్.. భారీగా కొకైన్ స్వాధీనం!
సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్‌ప్రీత్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. అతని దగ్గర రూ.2 కోట్లు విలువైన 200 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నలుగురు నైజీరియన్లతోపాటు సినీ ప్రముఖులను అదుపులోకి తీసుకున్నారు.