Amanchi Krishnamohan: వైసీపీకి కీలక నేత రాజీనామా
వైసీపీకి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రాజీనామా చేశారు. ఈ నెల 9న భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు. ఇటీవల పర్చూరు ఇంఛార్జికి రాజీనామా చేసిన ఆయన.. చీరాల వైసీపీ టికెట్ ఆశించారు. టికెట్ రాకపోవడంతో అసంతృప్తితో ఉన్న ఆమంచి పార్టీకి రాజీనాంకి చేశారు.