Aluminum Foil Side Effects: అల్యూమినియం ఫాయిల్‌లో ఫుడ్ ప్యాక్ చాలా డేంజర్!
అల్యూమినియం ఫాయిల్‌లో ఫుడ్ ప్యాక్ ఆరోగ్యానికి చాలా ప్రమాదం. దీనిలో ఆహారాన్ని నిల్వచేస్తే అధిక ఉష్ణోగ్రత వల్ల అల్యూమినియం ఆహారంలోొ కలుస్తుంది. ముఖ్యంగా పుల్లని పదార్థాలను ఇందులో ప్యాక్ చేయకూడదు.