Aloe Vera Gel | మెరిసే చర్మం కోసం 'అలోవెరా జెల్'...
కెమికల్స్ ఉన్న కలబంద జెల్ ను అప్లై చేయడం వల్ల కొన్నిసార్లు అలర్జీలు మరియు దద్దుర్లు వంటి సమస్యలు వస్తాయి. అందుకే అలోవెరా జెల్‌ని బయటి నుంచి కొనే బదులు ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం..