Almond oil: చర్మం, జుట్టుకు బాదం నూనె బెస్ట్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
బాదం నూనె అద్భుతమైన మాయిశ్చరైజర్. చర్మాన్ని లోపలి నుంచి పోషిస్తాయి. దీన్ని క్రమం తప్పకుండా వాడితే ముఖంపై అకాల సన్నని గీతలు, ముడతలు తగ్గుతాయి. చర్మపు రంగు, చర్మానికి మెరుపు, మచ్చలను, వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడుతుంది.