ముదురుతున్న మెగా యుద్ధం.. బన్నీకి వరుణ్‌తేజ్ కౌంటర్‌తో మరోసారి రచ్చ రచ్చ!
నువ్వు ఎక్కడ నుంచి వచ్చావో, నీ వెనుక ఉండే సపోర్ట్ ఎవరో మర్చిపోతే.. నీ సక్సెస్ దేనికి పనికిరాదు అంటూ వరుణ్ తేజ్ కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఏపీ ఎన్నికల టైంలో అల్లు అర్జున్ చేసిన దానికి వరుణ్ ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చారని చర్చ జరుగుతోంది.