Pushpa 2: 'ఈ సారి రూల్ పుష్పదే'.. ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా ఫిలిం పుష్ప 2. ఈ సినిమా 2024 ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా పుష్ప మేకర్స్ #2024RulePushpaKa అంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.