Pushpa 2: 'పుష్ప2' ర్యాంపేజ్.. ఒక్కరోజులోనే పెరిగిన కలెక్షన్స్, ఎన్ని కోట్లంటే?
అల్లు అర్జున్ 'పుష్ప2' నాలుగవ వారంలో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటుతోంది. 24వ రోజు ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ. 12. 5 కోట్ల వసూళ్లు సాధించింది. 23వ రోజుతో పోలిస్తే 24వ రోజు (శనివారం) కలెక్షన్స్ 42.86 శాతానికి పెరిగాయి.